తుల్జభవాని యూత్ ఆద్వర్యం లో బొజ్జ గణపయ్యకు ప్రత్యేక పూజలు

తుల్జభవని యూత్ ఆద్వర్యం లో బొజ్జ గణపయ్యకు ప్రత్యేక పూజలు

శంకరపల్లి మండల పరిధి మోకిల తండా గ్రామం లో బొజ్జ గణపయ్య ఉత్సవాలు ఘనంగా జరిగాయి.ఏడు పూజలు అందుకున్న గణనాథుడికి శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏడు రోజుల నుండి పూజా అందుకుంటున్న తుల్జా భవాని యూత్ గణనాథుడి లడ్డూ రూపాయలు లక్ష కి బాబు నాయక్ సొంతం చేసుకున్నారు.బాబు నాయక్ మాట్లాడుతూ మనం ఏ పని చేయాలనుకున్న మొట్టమొదటిగా గణాధుడికి ముందు పూజలు చేస్తాము.అతను అడ్డంకులను తొలగించే వ్యక్తిగా ప్రసిద్ది చెందాడు , అయినప్పటికీ సాంప్రదాయకంగా అతను తనిఖీ చేయవలసిన వారి మార్గంలో కూడా అడ్డంకులు వేస్తాడు. అందువల్ల, ప్రజలు ఏదైనా కొత్తగా ప్రారంభించే ముందు ఆయనను తరచుగా పూజిస్తారు.గణేశుడు తన దంతంలో కొంత భాగాన్ని విరగ్గొట్టాడని తద్వారా అతను మహాభారతాన్ని వ్రాయగలిగాడు . ఇది మహాభారతంలో చెప్పబడినది అని అన్నారు.

You may also like...

Translate »