ఆయన మాట్లాడితే ట్రైపాడ్ మిషన్ గన్ నుండి తూటాల వర్షం కురుస్తుంది

ఆయన మాట్లాడితే ట్రైపాడ్ మిషన్ గన్ నుండి తూటాల వర్షం కురుస్తుంది తెలంగాణలో ఆయన గర్జన ఉరుములు మెరుపులకు ధీటుగా ఉంటుంది నాలుగు కోట్ల మంది కోసం వంద కోట్ల ప్రభుత్వంమెడలు వంచి లక్ష్యాన్ని చేధించిన ధీరుడు 24 ఏళ్లుగా తెలంగాణ రాజకీయం ఆయన చుట్టూనే పరిబ్రమిస్తున్నది ఆయన ..
. ఉద్యమం , పాలన , ఆధ్యాత్మికం, ప్రగతి , ప్రకృతి ఇలా ఏది మాట్లాడినా సంచలనమే ఇప్పటికీ తెలంగాణ ఆయన గురించి చర్చించుకోవడానికే ఎక్కువ ఆసక్తిని కనబరుస్తున్నది తెలంగాణ ఆత్మ , తెలంగాణ జాతిపిత , గులాబీ దళపతి , పెద్ద సార్ , బిగ్ బాస్ ఇవన్నీ ప్రజలు ఆయన్ని ప్రేమగా పిలుచుకునే పేర్లు ఆయన ఎక్కువ సేపు మాట్లాడితే వినాలని యావత్ తెలంగాణ ఎదురుచూస్తున్నది తెలంగాణ ఉద్యమ’ ప్రగతి రథసారధి , తెలంగాణ జాతిపిత , తెలంగాణ తొలి ముఖ్యమంత్రి , గులాబీ అధినేత గౌరవనీయులు కేసీఆర్ గారి ఇంటర్వ్యూ రేపు TV9 ఛానల్ లో ఎన్నో సంచలన విషయాలతో మీ ముందుకు …