రేపు సూర్యగ్రహణం..

ఈ సంవత్సరంలో చివరి సూర్యగ్రహణం రేపు ఏర్పడనుంది. ఈ పాక్షిక సూర్య గ్రహణం రాత్రిపూట సంభవించడం వల్ల మన దేశంలో కనిపించదు. కాబట్టి మనకు సూతక కాలం కూడా వర్తించదు. ఈ గ్రహణం సమయంలో ఆలయాలు మూసివేస్తారు. ఈ సమయంలో సూర్యుడి వాతావరణం స్పష్టంగా కనిపిస్తుంది. శాస్త్రపరమైన అధ్యయనాలకు ఇది అత్యంత అనుకూలం. ఈ సూర్య గ్రహణం గరిష్ఠంగా 7 నిమిషాల 30 సెకెన్ల పాటు ఉంటుంది. మిగతా సూర్యగ్రహణాలన్నీ ఇంతకంటే తక్కువ సమయమే ఉంటాయి.

You may also like...

Translate »