సోషల్ మీడియా కోఆర్డినేటర్ దరవత్ సురేష్ నాయక్ అమ్మ మృతి దేహానికి పూలమాల

జ్ఞాన తెలంగాణ కొడకండ్ల తేదీ 01-06-2024

మండల పార్టీ అధ్యక్షుడు సురేష్ నాయక్
దారవత్ కాంతమ్మ w/o జుమ్మిలాల్
ఈరోజు తెల్లవారుజామున అనారోగ్యంతో మరణించారు విషయం తెలుసుకున్న కొడకండ్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధరావత్ సురేష్ నాయక్ వారి భౌతికాయం పై పూలదండ వేసి వారి కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పాడం జరిగింది. ఈ కార్యక్రమంలో గిర్ని తండ గ్రామ పార్టీ అధ్యక్షులు ధరవత్ సుధీర్ నాయక్,సీనియర్ నాయకులు ధరావత్ హేమానినాయక్,కిషన్ నాయక్, సోమన్న నాయక్, సోమని నాయక్,సోములు నాయక్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »