సబితా ఇంద్రా రెడ్డి కి శ్రీవారి ప్రసాదం అందజేసిన

బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఇంచార్జి వాసుబాబు

జ్ఞాన తెలంగాణ, (మహేశ్వరం)

మాజీ మంత్రి మహేశ్వరం నియోజకవర్గం శాసనసభ్యురాలు సబితా ఇంద్రా రెడ్డి ని నేడు వారి నివాసంలో బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఇంచార్జి వాసుబాబు మర్యాదపూర్వకంగా కలిసి
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శించుకొని తీసుకువచ్చిన  తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి ప్రసాదం ను సబితమ్మ కి  ప్రసాదం అందజేశారు.

You may also like...

Translate »