మొయినాబాద్ లో 4 సంవత్సరాల చిన్నారిపై లైంగికదాడి యత్నించిన కామాందుడు
4 సంవత్సరాల చిన్నారిపై లైంగికదాడికి యత్నించిన కామాందుడు చిన్నారి గట్టిగా కేకలు వేయడంతో యువకుడిని పట్టుకొని దేహశుద్ది చేసి మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో అప్పగింత..నిందితుడు చిలుకూరు గ్రామానికి చెందిన కైలాష్ S/o యశ్వంత్ అని తెలుస్తుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.బ్రతుకుదేరువు కోసం చిన్నారి మరియు వారి తల్లిదండ్రులు మొయినబాద్ లో ఉంటున్నారు వీరిది గద్వాల్ జిల్లా థరూర్ మండలం అల్లపాడు గ్రామం అని తెలిపారుపలు సెక్షన్ల క్రింద కేసు నమోదు చేసిన మొయినబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు