స్కూల్ విద్యార్థులు అలెర్ట్ – రేపటి పరీక్షల సమయాలు మార్పు

Telangana: No mandate to go to school to write SSC exams this year

Image Source | The Hans India

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ప్రవేట్ స్కూల్స్ విద్యార్థులకు పరీక్షలు మొదలు అవుతున్నాయి.
ఈ క్రమంలో National Council of Educational Research and Training(నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్) అధికారులు 1 నుండి 5 వతరగతి ,6,7,8,9,10 వ తరగతుల పరీక్షల సమయాలను మార్చడం జరిగింది.
వివరాలలోకి వెళితే తొలుత 8వ తరగతి పరీక్షను మధ్యాహ్నం నిర్వహించాలని నిర్ణయించారు,తాజాగా 6, 8, 10 తరగతుల వారికి ఉదయం,7 మరియు 9 వ తరగతులకు మధ్యాహ్నం పరీక్షా నిర్వహించాలని ఆదేశించారు.ఇక 1-5 తరగతుల విద్యార్థులకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించాలని తెలిపారు.
ఈ విషయం ప్రతి విద్యార్థికి చేరేలా చూడాలని,తల్లిదండ్రులు కూడా సమయాలను దృష్టిలో పెట్టుకు విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేయాలని తెలిపారు.

You may also like...

Translate »