సావిత్రి భాయి పూలే జయంతి ని ఘనంగా నిర్వహించడం జరిగింది

  • క్యాండిల్స్ తో నివాళులు అర్పించిన
  • బీసీ సేన రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు పసుపుల ప్రశాంత్ ముదిరాజ్

జ్ఞాన తెలంగాణ, షాద్నగర్, షాద్నగర్ ప్రతినిధి, జనవరి 03:

ఈరోజు సాయంత్రం షాద్ నగర్ పట్టణంలోని ఎస్టీ కాలేజ్ హాస్టల్ లో సావిత్రి బాయి పూలే జయంతి సందర్భంగా ఆమె చిత్ర పటానికి పూల మాల వేసి కొవ్వొత్తులతో నివాళులు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సావిత్రి బాయి పూలే దేశానికి తొలి మహిళా ఉపద్యాయురాలని వారు అన్నారు ఎన్నో అవమానాలను ఎదుర్కొని పేద మహిళలకు పాఠశాలలు ఏర్పాటు చేసి చదువు చెప్పిన మహనీయురాలని ఆమెను సుర్తిగా తీసుకోవాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉన్నదని వారు అన్నారు ఈ కార్యక్రమంలో గిరిజన నాయకులు రాజేష్ చౌహాన్,శ్రీను నాయక్ తదితర్ తదితరులు పాల్గొన్నారు

You may also like...

Translate »