నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాoపుకి వెళ్లిన విధ్యార్థులను సన్మానించిన సైఫాబాద్ సైన్స్ కళాశాల ప్రిన్సీపాల్

నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాoపుకి వెళ్లిన విధ్యార్థులను సన్మానించిన సైఫాబాద్ సైన్స్ కళాశాల ప్రిన్సీపాల్
జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్ :
యాన్ ఎస్ ఎస్ ఆధ్వర్యoలో ఆంధ్ర ప్రదేశ్ పశ్చిమ గోదావారి నర్సాపూర్ శ్రీ Y.N కాలేజీలో ఫిభ్రవరి 3 నుంచి 9 వరకు నిర్వహిoచిన జాతీయ సమైక్యత శిబిరానికి వెళ్లిన సైఫాబాద్ సైన్స్ కాలేజీ లో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న భుజాడి శేఖర్ ను సైఫాబాద్ సైన్స్ కళాశాల ప్రిన్సీపాల్ ప్రోఫెసర్ కె. శైలజ మేడం సన్మానించారు.ఈ కార్యక్రమం లో కాలేజీ వైస్ ప్రిన్స్ పాల్ & ప్రోగ్రాం ఆఫీసర్ డా. అరవింద్ సార్, ఎన్ ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డా. వెంకటేశ్వర్లు సార్ ఎన్ ఎస్ఎస్ విధ్యార్థులను అభినందించారు. ఈ సందర్బం గా కళాశాల ప్రిన్స్ పాల్ శైలజ మేడం మాట్లడుతూ విధ్యార్థులు విధ్య తో పాటు అన్ని రంగాల్లో ముందుండాలని సూచించారు.