ఏడెకరాల వరకే రైతుబంధు పరిమితం

జ్ఞాన,తెలంగాణ,హైదరాబాద్ ప్రతినిధి:
- ఐటీ చెల్లించే వారికి, ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రజా ప్రతినిధులు అనర్హులు
- రైతు భరోసా మార్గదర్శకాలు సిద్దం చేసిన తెలంగాణ ప్రభుత్వం
- పీఎం కిసాన్ తరహాలోనే కఠిన నిబంధనలు
- కుటుంబంలో ఎంతమంది పేరిట భూమి ఉన్నా అందరిదీ ఒకే లెక్కన కుటుంబం యూనిట్
- ఒక్కో యూనిట్ గరిష్టంగా ఏడెకరాల వరకే రైతుబంధు పరిమితం చేసి అంతవరకే రైతు భరోసా ఇచ్చేందుకు సిద్దమవుతున్న ప్రభుత్వం…