సీటు కోసం ఆర్టీసీ బస్సులో ఘోరంగా చెప్పులతో కొట్టుకున్నారు..!


మహబూబాబాద్.తొర్రూరు నుంచి ఉప్పల్ కు వస్తున్న ఆర్టీసీ బస్సులో ఒకరి కర్చీఫ్ వేసిన సీట్లో ఇంకొకరు కూర్చోవడంతో.. ఇద్దరు మహిళల మధ్య మొదలైన గొడవ అది కాస్త వారి భర్తలకు చెప్పులతో కొట్టుకునే వరకు వెళ్ళింది..!

You may also like...

Translate »