రేపు సిర్పూర్ కు RSP గారి రాక

రేపు గంగాపూర్ గ్రామానికి RSP గారి రాక
సిర్పూర్ నియోజకవర్గ పరిధిలోని గంగాపూర్ గ్రామం,చింతలమనేపల్లి మండలం లో జరిగే విగ్రహ ఆవిష్కరణ మహోత్సవం కార్యక్రమానికి విగ్రహ ఆవిష్కరణఅతిథిగా బహుజన సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ గారుహాజరు అవుతున్నారు కాబట్టి బహుజన నాయకులు, అంబెడ్కర్ వాదులు, అభిమానులు పాల్గొనగలరని సభ అధ్యక్షులు గోమసే విలాస్ గంగాపూర్ సర్పంచ్ గారు కోరారు…
