ఒక వ్యక్తి మీద అభిమానం అతన్ని గెలిపించుకోవాలనే తపన మనల్ని ఎన్ని గుట్టలైన ఎక్కిస్తుంది

RSP Supporters ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలు పనిచేస్తున్న ఎర్రగొండ గుట్ట మీదికి వెళ్లి , సార్ కారుని గెలిపించాలని కోరడం జరిగింది మాకు ఒక వ్యక్తిని అభిమానించడానికి అతను గతంలో చేసిన మంచి పనులే గీటురాయి అవుతాయి, అందుకే RSP Supporters అయిన మేము గురుకులాల్లో చదవకపోయినా స్వేరోస్ టీం కాకపోయినా కేవలం డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హయాంలో గురుకులాల్లో జరిగిన అభివృద్ధిని చూసి మాత్రమే అభిమానులుగా మారం, అభిమానమే ఆయన కోసం గుట్టలను ఎక్కించేలా చేస్తుంది, ఆయన గెలుపు కోసం తపన పడేలా చేస్తుంది. ఇప్పుడు మనము ఆయన్ని గెలిపించుకోకపోతే మళ్లీ కొన్ని తరాల వరకు అలాంటి నాయకుడు తయారవడం కష్టం

You may also like...

Translate »