నేడు జిల్లా కలెక్టర్లతో రేవంత్ సమీక్ష

నేడు జిల్లా కలెక్టర్లతో రేవంత్ సమీక్ష

TG: సచివాలయంలో ఈరోజు(సోమవారం) మధ్యాహ్నం 3 గంటలకు జిల్లా కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. రాష్ట్రంలో వానాకాలం పంటల సాగుపై ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. యూరియా పంపిణీ, భూసార పరీక్షలు, తదితర ఆంశాలపై చర్చించనున్నారు. కొత్తగా ప్రవేశపెట్టబోయే గిగ్ వర్కర్స్ బిల్లుపై కూడా సమీక్షించనున్నారు. అలాగే కొత్త రేషన్ కార్డుల పంపిణీలో పురోగతిని అడిగి తెలుసుకోనున్నారు.

You may also like...

Translate »