నేడు సిద్దిపేట జిల్లాల్లో రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం.

జ్ఞాన తెలంగాణ సిద్దిపేట జిల్లా ప్రతినిధి మే 2.

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో గురువారం రోజు సీఎం రేవంత్ రెడ్డి, ఆసిఫాబాద్, కాగజ్ నగర్ నియోజ కవర్గాల్లో పర్యటించనున్నారు.

బహిరంగ సభల్లో పాల్గొని ఆయన ప్రసంగించనున్నారు. అనంతరం సిద్దిపేటలో జరిగే కార్నర్ మీటింగ్ లో ఆయన పాల్గొననున్నారు. మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు తరఫున రేవంత్ ప్రచారం చేయనున్నారు.

You may also like...

Translate »