రంజిత్ రెడ్డికి మద్దతుగా ప్రచారం

రంజిత్ రెడ్డికి మద్దతుగా ప్రచారం

నిర్వహించిన టీపీసీసీ కార్యదర్శి ఏలిమేటి అమరేందర్ రెడ్డిజ్ఞాన తెలంగాణ, (జల్పల్లి)చేవెళ్ల పార్లమెంట్ ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ పార్టీ లోక్ సభ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డికి మద్దతుగా టీపీసీసీ కార్యదర్శి ఏలిమేటి అమరేందర్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. జల్పల్లి మున్సిపల్ లో నక్షత్ర కాలనీ, బిన్ త్రిఫ్ కాలనీ, మినీసిటి కాలనీ, రాయల్ కాలనీ, మెట్రో సిటీ, తదితర కాలనీలలో ఇంటింటికి వెళ్లి కాంటెస్టెడ్ ఎమ్మెల్యే, టీపీసీసీ కార్యదర్శి ఏలిమేటి అమరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జల్పల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అహ్మద్బామ్, వంగేటి మధుసూదన్రెడ్డీ ఆచనా శ్రీనివాస్,,జగదీష్ గౌడ్, జగన్ గౌడ్, అబు బిన్ అలీ, సల్మాన్, అక్సర్ ఖాన్ మహమ్మద్ అప్సర్ తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »