రంజిత్ రెడ్డి గెలుపు కోసం ప్రత్యేక పూజలు

రంజిత్ రెడ్డి గెలుపు కోసం ప్రత్యేక పూజలు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సిహెచ్ యాదయ్యఆవుల యాదయ్య జ్ఞాన తెలంగాణ, (మహేశ్వరం) చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్  గడ్డం రంజిత్ రెడ్డి గెలుపు కోసం మహేశ్వరం మండల కేంద్రం అమీర్‌పేట్ గ్రామంలో శ్రీఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక  పూజలు నిర్వహించడం జరిగింది. 

ఈ కార్యక్రమంలో  రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సిహెచ్ యాదయ్య, మహేశ్వరం మండల సీనియర్ నాయకుడు ఆవుల యాదయ్య, కాంగ్రెస్ పార్టీ మండల యువ నాయకులు నీరటి జగదీశ్, ముదిరాజ్,అమీర్పేట గ్రామ శాఖ అధ్యక్షులు ఏ రాజేంద్ర,   అమీర్పేట మాజీ వార్డు మెంబర్ సభ్యులు కడల భాస్కర్ మహేశ్వరం నియోజకవర్గం సోషల్ మీడియా అధ్యక్షుడు ఎర్ర చంద్రమోహన్, గ్రామ సోషల్ మీడియా ఇన్చార్జి ఎర్ర నవీన్ కుమార్, డప్పు రాకేష్, డప్పు శ్రీహరి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రసాద్, ఆవుల రమేష్, కాంగ్రెస్ పార్టీ యూత్ లీడర్ సిహెచ్ బాలకృష్ణ, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

You may also like...

Translate »