రామచంద్రారెడ్డి స్విమ్మింగ్ పూల్ ని ప్రారంభించిన

కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కేఎల్ఆర్ కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి

జ్ఞాన తెలంగాణ, (కందుకూరు)

కందుకూరు మండల పరిధిలోని ముచ్చర్ల గ్రామంలో రామచంద్రారెడ్డి నూతన స్విమ్మింగ్ పూల్ ని మహేశ్వరం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కేఎల్ఆర్ కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »