రాజీవ్ గాంధీ చేసిన సేవలు చిరస్మరణీయం

చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించిన

మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి

జ్ఞాన తెలంగాణ, (బాలాపూర్)

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ మన దేశానికి చేసిన సేవలు ఎప్పటికీ చిరస్మరణీయం అని మహేశ్వరం మాజీ శాసనసభ్యుడు తీగల కృష్ణారెడ్డి అన్నారు.మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ చౌరస్తాలోని దివంగత ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి రాజీవ్ గాంధీ
చిత్రపటానికి పూలమాలవేసి మహేశ్వరం మాజీ శాసనసభ్యుడు తీగల కృష్ణారెడ్డి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు చల్ల నరసింహారెడ్డి
నివాళులర్పించారు.ఈ సందర్భంగా తీగల కృష్ణారెడ్డి మాట్లాడుతూ రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలను కొనియాడుతూ ఇందిరాగాంధీ మరణానంతరం అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ప్రధాని బాధ్యతలు చేపట్టి అనతి కాలంలోనే ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి మన దేశానికి అభివృద్ధి బాటలో నడిపిన మహోన్నత వ్యక్తి రాజీవ్ గాంధీ శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు, హైదరాబాదులో అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏర్పాట చేయడానికి మూల కారణం ఆయన హైదరాబాద్ విశ్వ నగరంగా మారిందని దానికి ప్రధాని రాజీవ్ గాంధీ ఆశయ సాధనకు అనుకూలంగానే మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఆదర్శ రాష్ట్రంగా ముందుకు సాగటానికి మనందరం కలిసి నడవాలని తీగల కృష్ణా రెడ్డి కోరారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు చల్ల బాల్ రెడ్డి,శ్రీశైలం, బాలమణి మాజీ సర్పంచ్ పల్లె పాండు గౌడ్ సీనియర్ నాయకులు సిద్దాల దశరథ్ సురేందర్ రెడ్డి,పల్లె జంగయ్య మూల హనుమంత్ రెడ్డి, రవి గౌడ్ భూపాల్ రెడ్డి శ్రీనివాస్, దీక్షిత్ మహిళా నాయకురాలు పద్మా రెడ్డి, పద్మశ్రీ ,అరుణ, గంగమ్మ , లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »