ప్రజా గొంతుక తీన్మార్ మల్లన్నను భారీ మెజార్టీతో గెలిపించాలి

Oplus_131072

జ్ఞాన తెలంగాణ వలిగొండ మే 24

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజా గొంతుక తీన్మార్ మల్లన్న ను భారీ మెజారిటీతో గెలిపించాలని భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి శుక్రవారం వలిగొండలో పాలకూర్ల. వెంకటేశం ఆధ్వర్యంలో పట్టభద్రుల సమావేశంలో మాట్లాడుతూ. అన్నారు మరియు గాయిత్రి స్కూల్ లో కూడా పట్టభద్రుల లతో సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో ఎంపీపీ నూతి రమేష్ కొంతం. బిక్షపతి. పాండు మిల్కీ లక్ష్మణ్ దయాకర్ చైతన్య అనిత క్రాంతి దయాకర్ తదితరులు పాల్గొన్నారు

You may also like...

Translate »