పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి బక్క జెడ్సన్ ను గెలిపించాలి పృథ్వీరాజ్ యాదవ్

పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి బక్క జెడ్సన్ ను గెలిపించాలి పృథ్వీరాజ్ యాదవ్
జ్ఞాన తెలంగాణ,హనుమకొండ:
అత్తబద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి బక్క జడ్సన్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సామాజిక ఉద్యమ నేత పృథ్వీరాజ్ యాదవ్, తెలంగాణ విటల్, విద్యార్థి రాజకీయ పార్టీ వ్యవస్థాపకుడు సిహెచ్ సునీల్ కోరారు. గురువారం నాడు హనుమకొండ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. మూడు జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులు,నిరుద్యోగులు, ఉపాధ్యాయులు,పట్టభద్రులంతా బక్క జడ్సన్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు.
