ప్రసన్న కుమారి స్కూల్ అసిస్టెంట్ బయో సైన్స్ మేడం గారి పదవి విరమణ మహోత్సవం

హాజరైన పి ఆర్ టి యు టి ఎస్ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి గుర్రం చెన్నకేశవరెడ్డి,రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి కే కృష్ణారెడ్డి గారు


జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలికల చేవెళ్ల లో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయురాలు మెహరున్నిసా గారి అధ్యక్షతన ప్రసన్న కుమారి స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్ గారి పదవి విరమణ మహోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది విద్యార్థుల సర్వతో ముఖ అభివృద్ధి శ్రేయస్సు ముఖ్యమని అన్ని రంగాలలో ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు రాణించాలని హాజరైన వక్తలు ఆకాంక్షించారు పేద పిల్లలకు సేవ చేయడం ప్రభుత్వ ఉపాధ్యాయుల బాధ్యత అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి ఎల్. పురందాస్ గారు పి ఆర్ టి యు టి ఎస్ మండల గౌరవ అధ్యక్షులు నరసింహా రెడ్డి గారు మండల అధ్యక్షులు దయానంద గారు పి ఆర్ టి యు టి ఎస్ మండల ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ గారు శంకరపల్లి మండలం విద్యాధికారి అక్బర్
పి ఆర్ టి యు టి ఎస్ శ్రేయోభిలాషులు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలికల చేవెళ్ల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు

You may also like...

Translate »