ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సమాచారం పవర్ పాయింట్ ప్రసెన్టేషన్

తెలంగాణా రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ పర్యటనలో భాగంగా తేది 12.03.2025 నాడు జెన్కో , ట్రాన్స్కో, ఇరిగేషన్ సంస్థలకు చెందిన ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సమాచారం పవర్ పాయింట్ ప్రసెన్టేషన్ రూపంలో అధికారులు ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమానికి చైర్మన్ బక్కి వెంకటయ్య గారి అధ్యక్షతన సబ్యులు కుస్రం నీలాదేవి, రాంబాబు నాయక్, కొంకతి లక్ష్మి నారాయణ, జిల్లా శంకర్, రేనిగుంట్ల ప్రవీణ్ గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జెన్కో చీఫ్ ఇంజనీర్ వి.మంగేష్ కుమార్ గారు, ఎస్.ఈ (ఓ &ఎం ) రఘురాం గారు, ఎస్.ఈ (సివిల్) రామకృష్ణా రెడ్డి గారు, డి.ఈ లు పి.ఎస్.ప్రవీణ్ కుమార్, నరసింహారెడ్డి, బాల్ రెడ్డి, దేవేందర్ రెడ్డి మరియు జెన్కో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రీజినల్ అద్యక్షులు వంగూరి వెంకన్న గారు, సభ్యులు బి.శ్రీనివాస్, నరోత్తం, తిరుపతి, శ్రీధర్ రావు,శిరీష, లలిత, ప్రపుల్ల, అంజయ్య, రాజేష్, చైతన్య పాల్గొన్నారు.

You may also like...

Translate »