మొయినాబాద్ ఫాం హౌస్ లో వ్యభిచారం చేస్తు పట్టుబడ్డ వ్యక్తులు

మొయినాబాద్ ఫాం హౌస్ లో వ్యభిచారం చేస్తు పట్టుబడ్డ వ్యక్తులు
జ్ఞాన తెలంగాణ,చేవెళ్ల మొయినాబాద్ మండలములోని చాకలి గూడ గ్రామ పరిధిలో ఉన్నహ్యాపీ హోం ఫామ్ హౌస్ కొంతమంది వ్యక్తులు కలసి కొంతమంది అమ్మాయిలతో పడుపు వృత్తి నిర్వహిస్తున్నారనే సమాచారంతో మొయినాబాద్ పోలీసులు మరియు స్పెషల్ టీం తో కలసి ఇద్దరు సాక్షుల సమక్షంలో రైడ్ చేయగా నలుగురు కస్టమర్ లు మరియు ముగ్గురు అమ్మాయిలు ఇద్దరు ఆర్గనైసర్ లు ఒక వాచ్మేన్ లు దొరికినారు వీరి వద్దనుండి మొత్తం. 17880/- 17 కండోమ్ ప్యాకెట్స్, 11 ఫోన్ లను స్వాధీన పర్చుకొన్నారు. అందులో ఫామ్ హౌస్ ఆర్గనైజర్ గా శ్రీనివాసరాజు, వాచ్ మెన్ గా సంపత్ గా గుర్తించారు అలాగే అందులో ఉన్న కస్టమర్ గా, రామకృష్ణ, సంతోష్, రమాకాంత్, అభిలాష్ రెడ్డి గా గుర్తించారు..పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది…
