కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పట్లోళ్ల సంజీవరెడ్డి.


జ్ఞానతెలంగాణ,నారాయణఖేడ్:
తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాలు & సినిమాటోగ్రాపీ శాఖ మంత్రివర్యులు ప్రియతమా నాయకులు ఆప్తులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి జన్మదిన సందర్భంగా వారిని శాలువా కప్పి పూల బుకే ఇచ్చి శుభాకాంక్షలు తెలిపిన.
ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి వారి సోదరులు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి డిసిసి ప్రధాన కార్యదర్శి కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు. తెలియజేయడం జరిగింది.

You may also like...

Translate »