14 పతంజలి ఉత్పత్తులపై నిషేధంప్రముఖ యోగా గురు రామ్‌దేవ్ బాబా

*14 పతంజలి ఉత్పత్తులపై నిషేధం*ప్రముఖ యోగా గురు రామ్‌దేవ్ బాబా

కు చెందిన పతంజలి సంస్థకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. పతంజలి సంస్థకు చెందిన 14 ఉత్పత్తులపై నిషేధం విధించింది. వాటిలో శ్వాసరి గోల్డ్, శ్వాసరి వాటి, దివ్య బ్రోంకోమ్, శ్వసరి ప్రవాహి, శ్వాసరి అవలేహ్, ముక్తావతి ఎక్స్‌ట్రా పవర్, లిపిడోమ్, బిపి గ్రిట్, మధుగ్రిట్, మధునాశిని వాటి ఎక్స్‌ట్రా పవర్, లివామృత్ గోల్డ్ అడ్వాన్స్, ఐజి, పతంజలి దృష్టి ఐ డ్రాప్ ఉన్నాయి..

You may also like...

Translate »