నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న

నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న
మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
జ్ఞాన తెలంగాణ, (మహేశ్వరం)
ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం మహోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొని నూతన కార్యవర్గ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.నూతనంగా ఎన్నుకోబడిన సభ్యులు సంఘ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేయాలని కోరారు.