శివ కోటేశ్వర స్వామి ఆలయానికి భూదానం చేసిన పాల్వాయి రాజేశ్వరెడ్డి

శివ కోటేశ్వర స్వామి ఆలయానికి భూదానం చేసిన పాల్వాయి రాజేశ్వరెడ్డి
పాల్వాయి లక్ష్మా రెడ్డి -మనోహర దేవి 59వ పెళ్ళి రోజు పురస్కరించుకొని సుమారు మూడు గుంటలు భూదానం
హర్షం వ్యక్తం చేసిన గ్రామ ప్రజలు.
జ్ఞాన తెలంగాణ కేసముద్రం, రూరల్ జూన్ 09.
ఈరోజు కాట్రపల్లి గ్రామంలో గ్రామ పెద్దలు మాజీ ఉప సర్పంచ్ పాల్వాయి.లక్ష్మారెడ్డి మనోహర దేవి 59వ పెళ్లిరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యులు కుమారులు పాల్వాయి.రాజేశ్వర్ రెడ్డి కాట్రపల్లి గ్రామంలో శివ కోటేశ్వర స్వామి ఆలయానికి ముందు ఉన్న ఖాళీ స్థలం సుమారు మూడు గుంటలు భూమి కొని శివాలయానికి ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జల్లె. సైదమ్మ రవీందర్ మాజీ ఉపసర్పంచ్ పుల్ల.
శ్రీనివాస్ గ్రామ పెద్దలు పాల్వాయి.
వెంకట్ రెడ్డి,సిరికొండ. మల్లయ్య, ఎదురబోయిన. సూరయ్య,వెంకటచారి చాగంటి.
యాదగిరి, బొంత.వెంకన్న, రుద్ర.యాదగిరి,గుడ్ల.శ్రీనివాస్ జాటోత్.లక్ష్మణ్ నాయక్, మునిగే.చిన్నబాబు,బోదాస్. బిక్షపతి,బండారు.శీను, ఎలగం. రమేష్, గ్రామ ప్రజలు గ్రామ పెద్దలు యువకులు పాల్గొనడం జరిగింది.
