మోడీ సేవలు మన దేశానికి అవసరం

మోడీ సేవలు మన దేశానికి అవసరం
ఎండీ నయీమ్
జిల్లా మైనారిటీ అధ్యక్షులు
జ్ఞాన తెలంగాణ,
రాజేంద్ర నగర్ ప్రతినిధి
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల లో BJP ఎంపీగా కొండ విశ్వేశ్వర్ రెడ్డి గెలిచిన సందర్భంలో ,,. మామిడిపల్లి గ్రామపంచాయతీ. చౌరస్తాలో. మహిళలు యువకులు బిజెపి కార్యకర్తలు నాయకులు స్వీట్లు పంచుకుని సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంలో ఎండీ నయీమ్ మాట్లాడుతూ మన భారత దేశానికి మోడీ సేవలు అవసరమని మోడీ లాంటి నాయకులు ప్రధానమంత్రి గా ఉంటే దేశం సురక్షితంగా ఉంటుందని అన్నారు.ఈ కార్యక్రమం లో ఓబీసీ మోర్చా అధ్యక్షులు. పేరమోని నరేష్ యాదవ్. కోట్ల రంగనాథ్. గుజ్జుల పద్మ రావు గుర్జాన్ గణేష్. ఆదిల్లా అర్జున్ ,ఎండి నయీమ్. ఆదిలా యాదగిరి., ఆదిలా పురుషోత్తం. ఎమ్మార్పీఎస్. యువ నాయకులు శ్రీశైలం. మరియు గ్రామ కార్యకర్తలు. సాధారణ ప్రజలందరూ సంబరాల్లో పాల్గొన్నారు.