కెమిస్ట్రీలో ముగ్గురికి నోబెల్ ప్రైజ్..

కెమిస్ట్రీలో ముగ్గురికి నోబెల్ ప్రైజ్..

కెమిస్ట్రీలో 2024 నోబెల్ బహుమతి డేవిడ్ బేకర్, డెమిస్ హస్సాబిస్, జాన్ యం . జంపర్లకు వరించింది. గణన ప్రోటీన్ డిజైన్ మరియు ప్రోటీన్ స్ట్రక్చర్ ప్రిడిక్షన్ అందించినందుకు గాను అందించారు. కంప్యూటేషనల్ ప్రోటీన్ డిజైన్లపై రిసేర్జ్ చేసినందుకు గాను డేవిడ్ బేకర్, ప్రోటీన్ స్టక్చర్ ప్రిడిక్షన్పై రిసేర్జ్ చేసినందుకు జాన్ ఎమ్. జంపర్, డేమిస్ హస్సాబిస్ లకు నోబల్ ప్రైజ్ ను ఎక్స్ వేదిక నోబల్ బృందం ప్రకటించింది.

You may also like...

Translate »