ఇకపై పెళ్లి కాని జంటలకు ఓయో లో “నో రూమ్”

ఇకపై పెళ్లి కాని జంటలకు ఓయో లో “నో రూమ్”


పెళ్లి కాని జంటలకు రూమ్ బుకింగ్ లేదంటూ చెక్ ఇన్ పాలసీలో కీలక మార్పులు
ఇకపై యువతీ యువకులు తమ రిలేషన్‌షిప్‌కు సంబంధించి ఐడీ ప్రూఫ్స్ సమర్పించాల్సిందే ఈ మేరకు మొదటగా మీరట్‌లోని ఓయో భాగస్వామి హోటల్స్‌లో చెక్ ఇన్ పాలసీ ప్రారంభం

You may also like...

Translate »