నూతన కేంద్ర మంత్రులను సన్మానించిన

బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కోలన్ శంకర్ రెడ్డి

జ్ఞాన తెలంగాణ, (బాలాపూర్)

కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శుభసందర్భంగా గంగాపురం కిషన్ రెడ్డిని,బండి సంజయ్ కుమార్ ని కేంద్ర నూతన మంత్రులుగా కరీంనగర్ ఎంపి ని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కోలన్ శంకర్ రెడ్డి బిజెపి మిత్రులతో కలిసి శాలువతో సన్మానించి శుభాకాంక్షాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బిజెపి నేతలు బొక్క నర్సింహ రెడ్డి, మాజీ మంత్రివిజయరామారావు,
లక్ష్మణ్,దీప్ చంద్, ఆర్ కే శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »