నూతన బి ఆర్ ఎస్ మండల అధ్యకుడుగా నియామకం:

నూతన బి ఆర్ ఎస్ మండల అధ్యకుడుగా నియామకం:
జ్ఞాన తెలంగాణ , నారాయణపేట టౌన్, మే 1:
తెలంగాణ రాష్ట్రంలోని ఎన్నో సంక్షేమ పథకాలను అందించిన మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి అభిమానం మేరకు జిల్లా వారీగా మండలాల గ్రామాల అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం ఎంతగానో చైతన్యవంతం , చేసిన మన నాయకుడు కేసీఆర్ అని తెలుపుతూ ఈరోజు జరిగిన సమావేశంలో దామరగిద్ద బి ఆర్ఎస్ మండల అధ్యక్షుడు సుభాష్ నూ అధ్యక్ష పదవికి నూతనంగా ఎన్నుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో అభిమానులు ,నాయకులు, కార్యకర్తలు ,పెద్ద ఎత్తున పాల్గొన్నారు.