దేశంలో ఎన్డీయే కూటమిదే ఫలితాల జోరు

దేశంలో ఎన్డీయే కూటమిదే ఫలితాల జోరు
రాష్ట్రంలోనూ బీజేపీదే హోరు
మహేశ్వరం నియోజకవర్గం కార్యాలయంలో ఫలితాలను వీక్షిస్తున్న
బిజెపి మహేశ్వరం ఇంచార్జి అందెల శ్రీరాములు
జ్ఞాన తెలంగాణ, (బాలాపూర్)
దేశ ఎన్నికల ఫలితాలను మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందెల ఇంచార్జి అందెల శ్రీరాములు యాదవ్ వీక్షిస్తున్నారు.బీజేపీ నాయకులు రాష్ట్రంలోనూ బీజేపీకి అనూహ్య ఫలితాలు వస్తాయని శ్రీరాములు యాదవ్ అన్నారు.చేవేళ్ల పార్లమెంటు అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి ప్రస్తుతమున్న మేజార్టీ కన్నా అఖండ మెజార్టీ వస్తుందని చేశారు అందెల శ్రీరాములు యాదవ్ ధీమా వ్యక్తం చేశారు.