నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి కలిసిన బిఆర్ఎస్ నాయకులు.

నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి కలిసిన బిఆర్ఎస్ నాయకులు.
(జ్ఞాన తెలంగాణ వెల్డండ:
ఈరోజు ఉదయం హైదరాబాద్ వారి నివాసంలో నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థిని డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని మర్యాదపూర్ కలిసిన వెల్దండ మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ సందర్భంగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని శాలువాతోఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు మాజీ ఎంపీపీ పుట్ట రాంరెడ్డి,మాజీ వైస్ ఎంపీపీ ఐజాక్,సీనియర్ నాయకులు చల్లా మధుసూదన్ రెడ్డి, ఎంపీటీసీ నిరంజన్, మాజీ సర్పంచ్ తిరుమల రావు, మాజీ ఉపసర్పంచ్ నిరంజన్, నర్సింహ్మ ముదిరాజ్,టీ జంగయ్య, పూలే అశోక్, జోగు రవి, జంగిలి ప్రసాద్,శ్రీను పాల్గొన్నారు