“బానిస బతుకులు వద్దు మన బిడ్డల భవిష్యత్తు ముద్దు”

“బానిస బతుకులు వద్దు మన బిడ్డల భవిష్యత్తు ముద్దు”
“ఆలోచించి ఓటు వేసుకో నీ తలరాత నువ్వే రాసుకో”
“ఓటు అనే ఆయుధంతో సమ సమాజాన్ని నిర్మించుకో”
మనం వేసే ఓటు 5 ఏళ్లు అన్నం పెట్టేలా ఉండాలి… కానీ ఒక రోజు బిర్యాని పెట్టేలా కాదు
ఒక సంవత్సరానికి 365 రోజులు ఐదు సంవత్సరాలకు 1825 రోజులు ఓటుకు వాళ్ళు ఇచ్చేది రోజు వారీగా లెక్కిస్తే
- 500 ఇస్తే 1825 రోజులకు గాను రోజుకు రూపాయలు 0.27 పైసలు
- 1000 రూపాయలు ఇస్తే 1825 రోజులకు గాను రోజుకు రూపాయలు 0.56 పైసలు
- 1500 రూపాయలు ఇస్తే 1825 రోజులకు గాను రోజుకు రూపాయలు 0.82 పైసలు
- 2000 రూపాయలు ఇస్తే 1825 రోజులకు గాను రోజుకు రూపాయలు 1.10 పైసలు
- 2500 రూపాయలు ఇస్తే 1825 రోజులకు గాన రోజుకు రూపాయలు 1.37 పైసలు
- 3000 రూపాయలు ఇస్తే 1825 రోజులకు గాను రోజుకు రూపాయలు 1.65 పైసలు
- 4000 రూపాయలు ఇస్తే 1825 రోజులకు గాను రోజుకు రూపాయలు 2.20 పైసలు
- 5000 రూపాయలు ఇస్తే 1825 రోజులకు గాను రోజుకు రూపాయలు 2.74 పైసలు
ఓటు వేసేటప్పుడు ఆలోచించి ఓటు వేయండి….ఓటు విలువ ప్రతి ఒక్కరికి తెలియజేయండి…..