మా మామగారు మాటిచ్చారంటే.. శాసనమే సినీ హీరో విక్టరీ వెంకటేష్ కుమార్తె

Oplus_131072

ర్తె ఆశ్రితజ్ఞాన తెలంగాణ మే6,ఖమ్మం జిల్లా బ్యూరో:మా మామయ్య రఘురాం రెడ్డి గారు చాలా పట్టుదల గలవారు. ఏదైనా పని మొదలుపెట్టారంటే.. ఆ పనిని నూటికి నూరు శాతం దానిని పూర్తి చేస్తారు. ఆయన మాటిచ్చారంటే అది..కచ్చితంగా అవుతుంది” అని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామ సహాయం రఘురాం రెడ్డి పెద్దకోడలు, సినీ హీరో విక్టరీ వెంకటేష్ తనయ ఆశ్రిత అన్నారు. సోమవారం నగరంలోని ప్రసాద్ హైట్స్ రెసిడెన్సీ అసోసియేషన్ సమావేశానికి హాజరై.. మాట్లాడారు. నిత్యం ప్రజా సేవ చేయాలని మామగారు ఆలోచిస్తున్నారని.. అందరూ ఓటు వేసి మెజారిటీ అందించాలని కోరారు.

You may also like...

Translate »