నూతన ఎరువులను ఉత్పత్తి చేస్తున్న మున్నారో అగ్రో టెక్నాలజీ కంపెనీ.

జ్ఞాన తెలంగాణ (హైదరాబాద్ న్యూస్)మున్నారో అగ్రో టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సేంద్రియ మరియు సూక్ష్మ పోషక నీటిలో కరిగే ఎరువులను అందిస్తున్నారని తెలిపారు.భారతదేశం నెలలో సేంద్రీయ గర్భణం తక్కువగా ఉండటం వల్ల మట్టిలో సూక్ష్మజీవులు తక్కువ ఉంటాయి కాబట్టి మట్టి నాణ్యత కోల్పోతుంది కాబట్టి ఈ కంపెనీ వాళ్ళు సేంద్రీయ ఎరువులను అందజేస్తున్నారు ఈ ఎరువు వాడటం వలన ఎకరానికి నాలుగు నుంచి ఐదు బ్యాగులు వాడితే మట్టిలోని నీటి సాంద్రత మరియు సూక్ష్మజీవులు పెరిగి దిగుబడి ఇస్తుందని అన్నారు.
హైదరాబాదులోని రిసార్ట్ లో నర్మదా బయోకేమ్ లిమిటెడ్ డైరెక్టర్ శ్రీ హిమాలయ పటేల్ మండల ఉత్పత్తిని మార్కెట్లో విడుదల చేశారు.ఈ కార్యక్రమంలో మునారో అప్రో టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ సీఈవో శ్రీ సి ఎస్ ఆర్ నాయుడు గారు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు ఈయన మాట్లాడుతూ మునారా వారి గోల్డ్ బ్లాక్ ద్రవరూప సేంద్రియ ఎరువు పంటలపై పిచికారి చేసిన ఎడల పంట నాణ్యత దిగుబడి పెరుగుతుందని అన్నారు ఈ సేంద్రియ ఎరువుని నిరంతరం రైతులకు అందుబాటులోకి ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో సి ఎస్ ఆర్ నాయుడు సీఈఓ మునార ఆగ్రో హిమాలయ పటేల్ డైరెక్టర్ నర్మదా బయోకేమ్ లిమిటెడ్ జె ఎస్ మూర్తి డైరెక్టర్ మునారా ఆగ్రో ప్రపూల్ బిజినెస్ హెడ్ మునారా ఆగ్రో తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »