మల్లి వాటర్ లీక్,శాశ్వత పరిస్కారం చూపని మున్సిపల్ కమిషనర్

విలేజ్ శంకర్ పల్లి వెళ్లే రోడ్డులో దుస్థితి
మార్కెట్ యార్డ్ లో పరిస్థితి
మున్సిపల్ అధికారుల తీరుపై ముక్కున వేలేసుకుంటున్న పాదచారులు వాహనాదారులు
ఎన్నిసార్లు క్లీన్ చేసిన రోడ్డుపైకి మురికి నీరు
శాశ్వత పరిస్కారం దిశగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
జ్ఞాన తెలంగాణ,శంకర్పల్లి ౩౦ :
విలేజ్ శంకర్ పల్లి వెళ్లే రోడ్డులో మార్కెట్ యార్డ్ పక్కన ఎన్నిసార్లు క్లీన్ చేసినా ఆగని మురికి నీరు అని గ్రామస్తులు తెలిపారు పాదచారులకు వాహనాదారులకు మురికి నీరు గుండా వెళ్లడం చాలా ఇబ్బందికరంగా ఉంటుందని గ్రామస్తులు తెలిపారు ఈ డ్రైనేజీ వాటర్ కు శాశ్వత పరిష్కారం తెలుపాలని మున్సిపల్ అధికారులను కోరినారు రోడ్డు మధ్యలో మాన్హోల్ నిర్మించి డ్రైనేజ్ వాటర్ ను రోడ్డుమీదికి రాకుండా చేయాలని లేకుంటే శంకర్పల్లిలోని మురికి ఎంత రోడ్డుపైకి వస్తాయని లేకుంటే ఆరోగ్యాలు దెబ్బతింటాయని మున్సిపల్ కమిషనర్ గారిని గ్రామ ప్రజలు కోరుతున్నారు
