ఎంపీ అభ్యర్థిని మన్నే శ్రీనివాస్ రెడ్డి ని గెలిపించండి:

ఎంపీ అభ్యర్థిని మన్నే శ్రీనివాస్ రెడ్డి ని గెలిపించండి:
జ్ఞాన తెలంగాణ నారాయణపేట టౌన్ మే 6: నారాయణపేట జిల్లాలోని దామరగిద్ద మండలం ముస్తాపేట్ గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు ఇంటింటా ప్రచారం కొనసాగించారు.మహబూబ్నగర్ పార్లమెంట్ అభ్యర్థి బిఆర్ఎస్ పార్టీశ్రీ మన్నె శ్రీనివాస్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని అలాగే గత ప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికై కేసీఆర్ గారు ఎంతో ఉద్యమంతో పోరాటం చేసి రాష్ట్ర సాధనకై అభివృద్ధి చేయడం జరిగింది. నారాయణపేట మాజీ శాసనసభ్యులు ఎస్ రాజేందర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇంటింటికి తిరిగి ప్రచారం చేయడం జరిగింది. ఇట్టి ప్రచారంలో గ్రామ అధ్యక్షుడు అశోక్ గౌడ్ గారు మరియు సీనియర్ నాయకులు కే నరసింహ గౌడ్ గారు మరియు రోశలప్ప, భీమ్శన్ గౌడ్,ఆశప్ప, ఉషన్ అప్ప పాల్గొనడం జరిగింది….