టోల్ ట్యాక్సులపై వాహనదారుల మండిపాటు

టోల్ ట్యాక్సులపై వాహనదారుల మండిపాటు

కేంద్రం టోల్ ట్యాక్స్ రూపంలో నడ్డివిరుస్తోందని వాహన దారులు మండిపడుతున్నారు. హైదరాబాద్ , విజయవాడ మధ్య 278 కి.మీ దూరం ఉంటుంది. 4 టోల్ ప్లాజాల్లో కారుకు రూ. 405 చెల్లించాల్సి వస్తోంది. కి.మీ సగటున రూ.1.50 అవుతుంది. కారు లీటరుకు 20 కి.మీ. మైలేజ్ ఇస్తే కి.మీ. డీజిల్ ఖర్చు రూ.4.75 అవుతుంది. కారు కొన్నా, డీజిల్ వాడినా, నడిపినా, సర్వీస్ చేయించినా పన్నేనా అంటూ #TaxTerrorism హ్యాష్ ట్యాగ్తో పోస్టులు చేస్తున్నారు.

You may also like...

Translate »