టీడీపీ అన్నదానంలో పాల్గొన్న ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి

టీడీపీ అన్నదానంలో పాల్గొన్న ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి

జ్ఞాన తెలంగాణ – బోధన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నారా చంద్రబాబు నాయుడుకు శుభాకాంక్షలు తెలుపుతూ బుధవారం బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో టిడిపి పార్టీ అభిమానులు ఎన్టీఆర్ అభిమానులు నిర్వహించిన అన్నదానంలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పాల్గొని అన్నదానం చేశారు. నారా చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడంతో టిడిపి అభిమానులు సంబరాలు నిర్వహించారు కార్యక్రమంలో శివన్నారాయణ ,హనుమంతరావు, పావులూరు వెంకటేశ్వరరావు, అడ్లూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »