రేపు ఝరాసంగం కు ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు రాక

రేపు ఝరాసంగం కు ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు రాక
జ్ఞాన తెలంగాణ జహీరాబాద్ ప్రతినిధి డిసెంబర్ 29:
ఝరాసంగం మండల కేంద్రంలో ముస్లిం ల కోసం నిర్మిస్తున్న షాదీకన పనులను పరిశీలించెందుకు జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు గారుసోమవారం ఉదయం 10 గంటలకు విచ్చేస్తున్నట్లు మండల బి ఆర్ ఎస్ అధ్యక్షులు వెంకటేశం ఒక ప్రకటనలో తెలిపారు.