మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి ..


జ్ఞాన తెలంగాణ ధర్మసాగర్:
ధర్మసాగర్ మండలం తాటికాయల గ్రామానికి చెందిన పెసరు రాధిక 35 సం. లు,మరియు హన్మకొండ వడ్డేపల్లి కి చెందిన నమిండ్ల అవినాష్ 32 సం.లు అనారోగ్యంతో మరణించగా వారి బౌతికాయలకు పూల మాలలు వేసి నివాళులు అర్పించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే శ్రీ కడియం శ్రీహరి గారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారి వెంట స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »