జ్ఞాన తెలంగాణ,కొందుర్గు,షాద్నగర్ ప్రతినిధి : చౌదరి కూడా మండలంలోని లాల్పహాడ్ కేజీబీవీ హాస్టల్ లో ప్రపంచ సైన్స్ డే సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో న్యూ మాక్స్ కుంగ్ ఫు విద్యార్థులను ఈ నెలలోని జరిగిన కుంఫు పోటీలో పాల్గొన్న విద్యార్థులను మరియు ఆదిలాబాద్ లో నిర్వహించినటువంటి కే లో ఇండియా గేమ్ లో పాల్గొన్న విద్యార్థులను మండల ఎం ఈ ఓ గాయత్రి కేజీబీవీ రాగ సుధా కుంఫు మాస్టర్ జిల్లెల్ల రమేష్ విద్యార్థులను విద్యార్థులను శాలువాలతో సర్టిఫికెట్ మెడల్స్ తో సన్మానించడం జరిగింది . ఈ కార్యక్రమంలో ఎంఈఓ గాయత్రి మాట్లాడుతూ అమ్మాయిలకు చదువుతోపాటు కరాటే లాంటి యుద్దం చాలా అవసరమని చెప్పారు అదేవిధంగా అమ్మాయిలను మెడల్స్ సర్టిఫికెట్స్ తో సన్మానించడం జరిగింది . ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్కూల్ టీచర్స్ శోభ, హరీష, లత,అంజలి, అరుణ, ప్రమీల, ప్రశాంతి,అపర్ణ,సుమలత, మాధవి, రజిని,పాల్గొన్నారు మాస్టర్ రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు,