మొయినాబాద్ లో వివాహిత అదృశ్యం


జ్ఞాన తెలంగాణ,మొయినాబాద్:
మొయినాబాద్ మండలంలోని అప్పోజిగూడ గ్రామానికి చెందిన వివాహిత చందపేట అరుణ (25) దాదాపుగా ఉదయం 10గంటల సమయములో ఆమె ఇంట్లో నుండి ఎవరికి చెప్పకుండా బయటకి వెళ్ళి తిరిగి ఇంటికి రాలేదు. ఆమె ఆచూకీ గూర్చి చుట్టుప్రక్కల మరియు బందువుల, తెలిసిన వాళ్ళ వద్ద వెతికిన ఆమె ఆచూకీ దొరకలేదు కావున ఆమె భర్త చందపేట కుమార్ ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేయనైనది అని పోలీసులు తెలిపారు.

You may also like...

Translate »