మృతిని కుటుంబానికి ఆర్థిక సహాయం అందచేసిన గ్రామశాఖ అధ్యక్షుడు మారపెళ్ళి. కుమార్

మృతిని కుటుంబానికి ఆర్థిక సహాయం అందచేసిన గ్రామశాఖ అధ్యక్షుడు మారపెళ్ళి. కుమార్
ఈ రోజు జఫర్ గఢ్ మండలంలోని
తమ్మడపల్లి(జి) గ్రామంలో బైండ్ల కాలనీ కి చెందిన ఎల్మకంటి సోమయ్య అనారోగ్యంతో మరణించగా తెలంగాణ మాజీ ఉప-ముఖ్యమంత్రివర్యులు BRS పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ డా”తాటికొండ రాజయ్య ఆదేశాల మేరకు తమ్మడపల్లి(జి) గ్రామ పార్టీ వారి కుటుంబాన్ని కలిసి సంతాపం తెలిపి 3500రూపాయల ఆర్ధిక సహాయం చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు మారేపల్లి కుమార్ ,వేల్పుల యాదగిరి,MD ఖాసీం, మారేపల్లి కరుణాకర్, కుక్కల సారయ్య,పడిశాల మహేందర్,కొంతం నాగేష్,Md యాకుబ్, గాదె కుమార్,గాదె భాస్కర్,గిరాగని కుమార్, నక్క రామచంద్రు, md భాషీర్,పులిగిల్ల నరేష్ పార్టీ సభ్యుల తో పాటు కులస్తులు Dr. రవి, బక్కయ్య సుమన్ తదితరులు పాల్గొన్నారు.