తంగడపల్లిలో ఘనంగా మల్లన్న స్వామి కళ్యాణం

Oplus_131072

జ్ఞాన తెలంగాణ చేవెళ్ల మే 05చేవెళ్ల మండల కేంద్రంలోని తంగడ పల్లి గ్రామంలో రెండవ రోజు కొనసాగుతున్న శ్రీ మల్లికార్జున వార్షికోత్సవం స్వామివారిని దర్శించుకుని నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు, అనంతరం. మల్లన్న స్వామి వారి కళ్యాణం కనుల పండుగగా జరుపుకుంటారు, *తెలంగాణ రాష్ట్ర కుర్మా సంఘం ఉపాధ్యక్షులు సదానందం కుర్మా మాట్లాడుతూ.* గొల్ల కురుమల యాదవులకు గ్రామ గ్రామాన తమ ఆరాధ్య దైవమైన మల్లన్న స్వామి ఉత్సవాలను దిన్విజయంగా నిర్వహిస్తున్నారు, ఇలాంటి కార్యక్రమాలు జరుపుకోవడం సంతోషకరమైన విషయం అని అన్నారు, ప్రతి గ్రామంలోని ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, దైవ కార్యక్రమం నిర్వహించాలంటే గొల్ల కురుమ యాదవులను ఆదర్శంగా తీసుకొని గ్రామంలోని గ్రామ దేవత ఉత్సవాలను ప్రత్యేక పూజలు నిర్వహించే అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలోని… రంగారెడ్డి జిల్లా కురుమ సంఘం ఉపాధ్యక్షులు నర్సింలు, మండల కురువ సంఘం ఉపాధ్యక్షులు దండు సత్తి, కాంగ్రెస్ పార్టీ నాయకులు సున్నపు వసంతం, జనార్దన్ రెడ్డి, రాములు, శ్రీనివాస్ గౌడ్,మల్లేశం, కుమార్, శ్రీశైలం ,నర్సింలు,గుడి సేవకులు, మాణిక్యం, కుమార్ ,లక్ష్మయ్య ,నర్సింలు, రాములు, మల్లేష్, శ్రీశైలం, గోగుపల్లి రాఘవేందర్, శంకర్, శేఖర్,పాండు, మల్లేశం, మహేందర్,కుమార్, రమేష్ , రవీందర్,శేఖర్, సాయి కిషోర్, అశోక్, చింటూ,విష్ణువర్ధన్, మాజీ సర్పంచులు ఎంపీటీసీలు గ్రామ పెద్దలు గ్రామ చిన్నులు గ్రామస్తులు వివిధ సంఘాల నాయకులు పార్టీ నాయకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

You may also like...

Translate »