మన్నె శ్రీనివాస్ రెడ్డి గెలుపుకై విజయవంతం చేయండి

మన్నె శ్రీనివాస్ రెడ్డి గెలుపుకై విజయవంతం చేయండి
జ్ఞాన తెలంగాణ నారాయణపేట టౌన్ మే 6:దామరగిద్ద మండలంలోని ఎల్సన్ పల్లి గ్రామంలో టిఆర్ఎస్ కార్యకర్తలు ఇంటింటా ప్రచారాన్ని కొనసాగించారు ఈ కార్యక్రమంలో యువకులు కేసీఆర్ గారి హామీలు హామీ పథకాలను గుర్తు చేస్తూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిపై తను చేసిన విజయాలను సంక్షేమ పథకాలను ప్రతి కుటుంబానికి చేరేలా నిరంతరం శ్రమించారని మళ్ళీ కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని గెలిపించాలని మన కష్టాలన్నీ తొలగించుకోవాలని టిఆర్ఎస్ పార్టీని అత్యధిక మెజారిటీతో మహబూబ్నగర్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని గ్రామస్తులను కోరారు.
