మన ఊరు మనబడి కార్యక్రమంలో గడప గడప బడిబాట కార్యక్రమంలో

మన ఊరు మనబడి కార్యక్రమంలో గడప గడప బడిబాట కార్యక్రమంలో
జ్ఞాన తెలంగాణ కొడకండ్ల తేదీ 07-06-2024. ఈరోజు బడిబాట కార్యక్రమంలో కొడకండ్ల లోని డోర్ టు డోర్ సర్వే చేసి పిల్లలను బడిలో చేర్పించవలసిందిగా తెలియజేయడం జరిగింది. ఏ విధంగా డ్రాప్ ఔట్ పిల్లలను బడిలో చేర్పించవలసిందిగా కోరనైనది. అదేవిధంగా చదువుపై ఉన్న అవగాహన మరియు విద్య యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ డోర్ టు డోర్ సర్వే చేయడం జరిగింది. ఈనాటి ఈ కార్యక్రమానికి ఐసిడిఎస్ సూపర్వైజర్, మరియు ఐసిడిఎస్ టీచర్స్ మరియు ఆశా వర్కర్లు మండల సిఆర్పిలు తల్లులు తదితరులు పాల్గొనడం జరిగింది.